Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
చాక్లెట్ సాండ్ విచ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

బ్రెడ్ స్లైసులు - 6
చాక్లెట్ బార్ - 4
వెన్న - 1/2 కప్పు
డ్రైఫ్రూట్స్ - 1/4 కప్పు
తయారు చేయు విధానము:
1. బ్రెడ్ స్లైసుల అంచులు కట్ చేసి పెట్టుకోవాలి.
2. కాజు, బాదాం, అక్రోట్ లాంటి డ్రైఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకోవాలి.
3. ప్యాన్ లో చాక్లెట్ బార్ ని ముక్కలు చేసి వెన్నతో కలిపి వేడి చేయాలి. ఇది సాస్ లా చిక్కబడగానే దింపేయాలి.
4. బ్రెడ్ స్లైసు పైన పలుచగా వెన్న రాసి దానిపైన చాక్లెట్ సాస్ పూయాలి. దీనిపైన డ్రైఫ్రూట్ ముక్కలు చల్లి వెన్న, చాక్లెట్ సాస్ రాసిన మరో బ్రెడ్ స్లైసుతో మూసేయాలి.
5. ఇది కాస్త అదిమి పెట్టి రెండు వైపులా పలుచగా వెన్న రాసి వేడి పెనం మీద నిదానంగా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. మైక్రోవేవ్ లేదా సాండ్ విచ్ గ్రిల్లర్ లో కూడా కాల్చుకోవచ్చు. ఇవి వేడిగా కాని చల్లగా కాని తింటే బావుంటుంది.
Comments
Read more about: bread slice chocolate bar cheese dry fruits బ్రెడ్ స్లైసులు చాక్లెట్ బార్ వెన్న డ్రైఫ్రూట్స్
English summary
Bread Slice | Chocolate Bar | Cheese | Dry Fruits | చాక్లెట్ సాండ్ విచ్
Story first published: Wednesday, June 22, 2011, 17:43 [IST]
Other articles published on Jun 22, 2011



Click it and Unblock the Notifications