Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
క్రిస్మస్ స్పెషల్ ఎగ్ లెస్ ప్లమ్ కేక్
Snacks
oi-Saraswathi
By Sindhu

వెన్న: 150grm
పంచదార: 150grm
మైదా: 150grm
రమ్: 4tsp
బేకింగ్ పౌడర్: 1tsp
డ్రైఫ్రూట్స్: (కాజు, బాదం, ఆక్రోట్, టూటీ ఫ్రూటీ, కిస్ మిస్): 150grm
కొబ్బరి పౌడర్: 3tsp
తయారు చేయు విధానము:
1. ఒక చిన్న గిన్నెలో మూడు చెంచాల రమ్ వేసుకుని అందులో కాజు, డ్రైఫ్రూట్ లను నాలుగు గంటలు నానబెట్టాలి.
2. మరొక గిన్నెలో వెన్న, చక్కెర బాగా కలగలిసేలా కలపాలి. ఎటువంటి ముద్దలు లేకుండా కలుపుకుని ఒక కేక్ బేసిన్ తీసుకొని, దాని అంచుకు మైదా, నూనె రాయాలి.
3. తర్వాత ఇంతకు ముందు చేసిన మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మైక్రోవేవ్ లో అరగంట పాటు మీడియం హీట్ లో కేక్ మధ్య భాగం వేగే వరకూ ఉంచి తీయాలి. కేకులో సన్నపుల్ల గుచ్చితే అది పిండి అంటుకోకుండా బయటకు వస్తే కేకు పూర్తిగా ఉడికినట్టే. అప్పుడు ఓవెన్ నుండి తీసేయొచ్చు.
4. తర్వాత చాకొఫ్రూట్ సిరప్ కాని, చెర్రీస్, డ్రైఫ్రూట్స్ తో కాని కేక్ మీద అలంకరించుకోండి. వెన్న రాసి పెట్టుకున్న కేకు టిన్నులో ఈ మిశ్రమం వేసి సమానంగా సర్దాలి. ఇంకేం! ఎంతో ఊరించే 'క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ రెడీ.
Comments
English summary
Christmas Special Eggless Plum Cake | క్రిస్మస్ స్పెషల్ ఎగ్ లెస్ ప్లమ్ కేక్
Story first published: Thursday, December 22, 2011, 13:34 [IST]
Other articles published on Dec 22, 2011



Click it and Unblock the Notifications