Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
కోకోనట్ కుకీస్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మైదా: 2 cups
వెన్న: 1/2 cup
పంచదార:1 cup
కోడిగుడ్డు: 1
కొబ్బరిపొడి: 1 cup
వంటసోడా: 1/2 tsp
ఏలకుల పొడి:1 tsp
ఉప్పు: చిటికెడు
తయారు చేయు విధానము:
1. మైదాలో వంటసోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి జల్లించుకోవాలి. ఒక గిన్నెలో వెన్న పంచదార వేసి బాగా గిలకొట్టాలి.
2. పంచదార కరిగాక గుడ్డు వేసి మళ్లీ గిలకొట్టాలి. తర్వాత మైదా కొబ్బరి పొడి ఏలకులపొడి వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి.
3. వీటిని వెన్న రాసిన టిన్నులో పెట్టి ముందుగా వేడి చేసుకున్న ఓవవెన్ లో 220 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 20 నిముషాల పాటు (లేత గోధుమరంగు వచ్చే వరకు) బేక్ చేయాలి. అంతే కోకోనట్ కుకీస్ రెడీ..
Comments
Read more about: మైదా వెన్న పంచదార కోడిగుడ్డు కొబ్బరి వంట సోడా maida cheese sugar egg coconut oil salt
Story first published: Saturday, January 22, 2011, 12:45 [IST]
Other articles published on Jan 22, 2011



Click it and Unblock the Notifications