Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పసందైన కొబ్బరి పాల పాయసం...
Snacks
oi-Saraswathi
By Sindhu

బియ్యం: 1cup
పాలు: 2cups
నెయ్యి: 3tbsp
కొబ్బరి కాయలు: 2
బెల్లం(తురిమినది): 2cups
పచ్చకర్పూరం: చిటికెడు
యాలకుల పొడి: 2tsp
బాదంపప్పు, కిస్మిస్, జీడిపప్పు: 1/2cup
తయారు చేసే విధానం:
1. పచ్చికొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చెయ్యాలి. పిప్పి వడగట్టి కొబ్బరి పాలు తియ్యాలి. ఇలా రెండుమూడు సార్లు చేసి కొబ్బరి పాలు తీసుకోవాలి.
2. ఒక గిన్నెలో బియ్యానికి రెండింతలు నీళ్ళు పోసి కాగిన తర్వాత కడిగిన బియ్యం అందులో వేసి కొంచెం ఉడకనివ్వాలి.
3. తర్వాత అందులో కాగబెట్టి చల్లార్చిన పాలు, కొబ్బరి పాలు పోసి సన్న సెగ మీద ఉడికించాలి.
4. పది నిమిషాల తర్వాత బెల్లం వేసి మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, నానబెట్టిన బాదం పప్పులు, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్ మిస్, పచ్చకర్పూరం, సోంపు వేసి కలిపి మూత పెట్టాలి. అంతే ఘుమఘుమలాడే రుచికరమైన కొబ్బరి పాయసం రెడీ...సర్వ్ చేసేముందు కొద్దిగా నెయ్యి వేసి కలిపి వడ్డించాలి.
Comments
Read more about: rice coconut jaggery cardamom cashew nuts ghee బియ్యం కొబ్బరి తురుము బెల్లం యాలకులు జీడిపప్పు
English summary
Coconut Milk Sweet Payasam.... | పసందైన కొబ్బరి పాల పాయసం...
Story first published: Friday, March 9, 2012, 12:25 [IST]
Other articles published on Mar 9, 2012



Click it and Unblock the Notifications