Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కొబ్బరి సమోసాలు

మైదా: 2 cup
నెయ్యి: 2 tbsp
వాము: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడ
ఆయిల్: వేయించడానికి తగినంత
కొబ్బరి తురుము: 1/2 cup
నువ్వులు: 1/2 cup
కారం: 1 tbsp
ధనియాల పొడి: 1 tbsp
సోంపు: 1 tbsp
ఇంగువ: చిటికెడు
తయారు చేయు విధానము:
1. ముందుగా మైదా పిండికి వాము, తగినంత ఉప్పు చేర్చి చపాతీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి.
2. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి కొబ్బరి తురుము, నువ్వులు విడివిడిగా వేయించండి నువ్వులు చల్లారాక పొడి చేసుకోవాలి.
3. తర్వాత నువ్వల పొడి, కొబ్బరి తురుము, సోంపు, వాము, ధనియాల పొడి, ఇంగువ, అన్నింటినీ కలపాలి.
4. మొదటగా కలిపి పెట్టుకొన్న పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పూరీల్లా వత్తి చాకుతో రెండు బాగాలు చేయాలి.
5. తర్వాత ఒక దాంట్లో సిద్దం చేసి పెట్టుకొన్న పొడి మిశ్రమాన్ని రెండు చెంచాలు వేసి నీటి తడితో నీటి తడితో సమోసాలా మూసేయాలి. మిగతా వాటినీ అలాగే సిద్దం చేసి పెట్టుకోవాలి.
6. పాన్ లో ఆయిల్ వేసి వేడయ్యాక తయారు చేసి పెట్టుకొన్న సమోసాలను అందులో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి. అంతే వేడి వేడి కొబ్బరి సమోసాలు రెడీ.



Click it and Unblock the Notifications