Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
కార్న్ ప్రిట్టర్స్ : క్రిస్సీ స్నాక్ రిసిపి
కార్న్ ఫిట్టర్స్ ఒక బెస్ట్ రిసిపి, ఈ స్నాక్ రిసిపిని చాలా తర్వాతగా మరియు సులభంగా తయారుచేసుకోవచ్చు. కార్న్ తో తయారుచేసే వంటలంటే పిల్లలకు చాలా ఇష్టం. ఈ కార్న్ స్నాక్ రిసిపికి గుడ్డు, కార్న్ ఫ్లోర్, మైదా అన్నీఉపయోగించడం వల్ల చాలా టేస్టీగా మరియు క్రిస్పీగా ఉంటుంది . ఇది ఒక మోస్ట్ పాపులర్ రిసిపి.
పిల్లల లంచ్ బాక్స్ లకు కార్న్ ఫిట్టర్స్ ఎక్సలెంట్ స్నాక్ రిసిపి. ఇది ఆరోగ్యం కూడా ఆకలిని పెంచుతుంది. పిల్లలకు తగినంత శక్తిని అందిస్తుంది. మరి అలాంటే ఎనర్జిటిక్ కార్న్ రిసిపిని ఎలా తయారుచేయాలో ఒకసారి చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
కార్న్: 2
గుడ్డు: 1
కార్న్ ఫ్లోర్: 1/2CUP
మైదా: 5tbsp
బ్లాక్ పెప్పర్ పొడి: 3tsp
పసుపు:1/4ts
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పంచదార: tsp
కారం: 1/2tsp
నిమ్మరసం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా కార్న్ ను ప్రెజర్ కుక్కర్ లోవేసి, కొన్ని నీళ్ళు పోసి మీడియం మంట మీద రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి ఉడికిన కార్న్ తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక పెద్దబౌల్ తీసుకొని అందులోగుడ్డు పగులగొట్టిపోయాలి. తర్వాత అందులో కార్న్ ఫ్లోర్, మైదా, బ్లాక్ పెప్పర్ పౌడర్, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పంచదార, కారం, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న కార్న్ అందులోవేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత డీప్ బాటమ్ ఫ్రైయింగ్ పాన్ ను స్టౌ మీద పెట్టి, అందులో నూనెపోసి, మీడియం మంట మీద కాగనివ్వాలి .
5. నూనె వేడెక్కిన తర్వాత అందులో కార్న్ బాల్స్ ను చిన్నగా వత్తి, కాగే నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చే వరకూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి . అంతే కార్న్ ప్రిట్టర్స్ రెడీ. ఈ వేడి వేడి కార్న్ ప్రిట్టర్స్ ను టమోటో లేదా చిల్లీ సాస్ తో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











