Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
ఎగ్ కట్ లెట్

గ్రుడ్లు - 4
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
అల్లం - 1/2 inch(సన్నగా తరిగినవి)
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమిర - 2tbsp (సన్నగా తరిగినవి)
ఆలూ గడ్డలు - 3
గరం మసాలా - 1/2 tsp
ఫుదీనా - కావలసినంత
బ్రెడ్ పౌడర్ - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - కావలసినంత
మైదా - కొద్దిగా జారుడు
తయారు చేయు విధానాము:
1. ఆలూ గడ్డ ను ఉడకబెట్టి పై పొట్టి తీసి చిదిమి పెట్టుకోవాలి. తర్వాతా గ్రుడ్లు ఉడకబెట్టి పై కవచం వలిచి పక్కన పెట్టుకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్ట అందులో ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమిర వేసి బాగా వేగనివ్వాలి.
3. తర్వాత గరం మసాల, ఉప్పు, చిదిమిన ఆలూ, వేసి బాగా మిక్స్ చేయాలి.
4. గ్రుడ్డును రెండు సమ బాగాలు గా కట్ చేసి సిద్దం చేసి పెట్టుకొన్న ఆలూ మిశ్రమాన్ని పుదినా తో కలిపి అందులో పెట్టాలి. ఇప్పుడు మరికొంత ఆలూ మిశ్రమాన్ని తీసుకొని గ్రుడ్డు పై బాగం కూడా కవర్ చేయాలి ఇప్పుడు గ్రుడ్డు ఆకారంలో పెద్ద సైజులో రెడీ అవుతుంది.
5. ఇలా తయారు చేసుకొన్న గ్రుడ్డును మైదా పిండి జారుడు గా కలుపుకొని అందులో ముంచి బ్రెడ్ పౌడర్ లో అద్దాలి. తర్వాత పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులో డీప్ ఫ్రై చేయాలి. అంతే ఎగ్ కట్ లెట్ రెడీ.



Click it and Unblock the Notifications