Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
ఎగ్ హల్వా
Snacks
oi-Saraswathi N
By Sindhu

పాలు: 1/2 ltr
గుడ్లు: 6
పంచదార: 250 grms
జీడిపప్పు: 25 grms
బాదం పప్పు: 25 grms
పిస్తా పప్పు: 25 grms
చాకొలేట్ పౌడర్: 3 tbsp
నెయ్యి: 150 grms
వెనీలా ఎసెన్స్: 2 tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా కోడిగుడ్డు పగలగొట్టి అందులోని మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి అందులో చక్కెర పోసి కలియబెట్టాక, పాలు పోసి బాగా కలపాలి.
2. తరువాత అందులోనే చాకొలేట్ పౌడర్, జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను కలిపి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి వేడయ్యాక, సన్నటి మంట మీద ఉంచి పాలు, కోడిగుడ్ల మిశ్రమాన్ని కొంచెంకొంచెం పోస్తూ మిశ్రమం అంతా బాగా కలిసే విధంగా కలియబెడుతూ ఉండాలి.
4. ఇలా చేయడం వల్ల పాలు గట్టిపడి హల్వా తయారవుతుంది. ఈ మిశ్రమం మరికాస్త దగ్గర పడ్డాక, దించి వెనీలా ఎసెన్స్ కలిపి ప్రక్కకు దించి మరొక డిష్ లోని కి మార్చి పైన మరికొద్దిగా జీడిపప్పు, బాదం, పిస్తా లతో గార్నిష్ చేస్తే సరి. ఎగ్ హల్వా రెడీ.
Comments
Read more about: పాలు గుడ్లు పంచదార జీడిపప్పు బాదం పప్పు పిస్తా చాకొలేట్ పౌడర్ నెయ్యి వెనీలా ఎసెన్స్ milk eggs sugar cashew nuts badam pista chocolate powder ghee venila acens
Story first published: Friday, March 19, 2010, 16:18 [IST]
Other articles published on Mar 19, 2010



Click it and Unblock the Notifications