Latest Updates
-
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి
ఎగ్ న్యూడిల్స్ వంటకం
Snacks
oi-Saraswathi
By Sindhu

ఉడికించిన న్యూడిల్స్: 2cups
గుడ్డు సొన: 2cups
చీజ్: 1cup
క్రీమ్: 1/2cup
మిరియాల పొడి: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానము:
1. పాన్ వేడి చేసి చీజ్, క్రీమ్ వేయాలి. అవి కరిగిన తర్వాత గుడ్డు సొనను వేసి కలుపుతూ ఉండాలి.
2. గుడ్డు వేగిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకొన్న న్యూడిల్స్ వేయాలి. ఉప్పు చల్లి బాగా కలుపుతూ వేయించాలి.
3. పదినిమిషాలు వేగించిన తర్వాత మిరియాల పొడి చల్లి, మరో ఐదు నిమిషాలు వేయించి తీసేసుకోవాలి. అంతే ఎగ్ న్యూడిల్స్ రెడీ.
Comments
English summary
Egg Noodles Recipe | ఎగ్ న్యూడిల్స్ వంటకం
Story first published: Tuesday, January 31, 2012, 12:05 [IST]
Other articles published on Jan 31, 2012



Click it and Unblock the Notifications