Latest Updates
-
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్! -
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే.. -
అపర ఏకాదశి వ్రతం చేస్తున్నారా? ఈ నియమాలు, పారణ సమయాలు తెలియకపోతే ఫలితం దక్కదు! -
కుంభ రాశిలోకి చంద్రుడి సంచారం: ఈ 48 గంటలు మీ రాశికి ఏం జరగబోతోంది? డిజిటల్ లావాదేవీలపై హెచ్చరిక! -
ఈ వారం గ్రహాల మార్పుతో ఈ 3 రాశులకు అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 10 నుండి 16 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం ఎవరికి అదృష్టం? - ఆదివారం, 10 మే 2026
ఇంకోటి కావాలని అడుగుతారు..
Snacks
oi-Sivanjaneyulu Bommu

'ఎగ్పఫ్" తయారీకి కావల్సిన పదార్ధాలు:
- ఉడకబెట్టిన గుడ్డు 1,
- మైదా తగినంత,
- గరమ్ మసాలా,
- జీలకర్ర,
- సాల్ట్,
తయారీ విధానం:
- తొలత మైదాలో సరిపడినంత సాల్ట్ ను కలిపి పండిగా చేసుకుని. రెక్టాంగులర్ ఆకృతిలో రోల్ చేసుకోవాలి.
- రోల్ చేసుకున్న మైదా రొట్టె పై నూనెను పూసి రెండు మడతలుగా అదుముకోవాలి. మధ్య భాగంలో ఉడకబెట్టుకున్న గుడ్డును చేర్చి జీలకర్ర పొడితో, గరమ్ మాసాలాను చల్లుకోవాలి. అయితే మీ అభిరుచిని బట్టి ఛాట్ మాసాలాను కూడా చల్లుకవచ్చు.
- అనంతరం రోట్టె భాగాలను ఫోల్ట్ చేసి బేకింగ్ డిష్ లో ఉంచి ఓవెన్లో 35 - 20 నిమిషాల పాటు 250 Fలో వేడిచేయాలి. పఫ్ రెండు వైపులా వేగే విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి.
- మీ పిల్లలు ఎదురుచూస్తున్న ఎగ్ పఫ్ రెడీ, టమోటో సాస్ లో ఈ పఫ్ ను నంచుకు తింటే బాగుంటుంది.
Comments
English summary
Egg Puff Recipe: Crisp Evening Snack! | ఇంకోటి కావాలని అడుగుతారు..
Story first published: Monday, September 5, 2011, 12:06 [IST]
Other articles published on Sep 5, 2011



Click it and Unblock the Notifications