Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
న్యూ ఇయర్ స్పెషల్ ఫ్యాట్ లెస్ యాపిల్ కేక్
Snacks
oi-Saraswathi
By Sindhu

తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్ చేసిన యాపిల్ ముక్కలు: 5cups
పంచదార: 1cup
బ్లాక్ రెయిసిన్స్: 1cup
డ్రై ఫ్రూట్స్: 1cup
పీకాన్స్: 1/2cup
వెజిటేబుల్ ఆయిల్: 1/2cup
వెనీలా: 2tbsp
గుడ్డు: 1 (బాగా గిలకొట్టి పెట్టుకోవాలి)
మిక్స్‌డ్ కేక్ ఫ్లోర్: 2cups
బేకింగ్ సోడా: 2tsp
దాల్చిన చెక్క పొడి: 1tsp
తయారు చేయు విధానం:
1. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో యాపిల్ ముక్కలు, పంచదార, పీకాన్స్, రెయిసిన్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
2. దీన్ని పావుపక్కన పెట్టేయాలి. ఆయిల్ లో వెనీలా, గుడ్డు వేసి కలపాలి. పిండిలో సోడా వేసి బాగా కలపి వీటన్నిటినీ యాపిల్ మిశ్రమంలో కలిపేయాలి. అన్నిటినీ బాగా కలిపాలి.
3. తర్వత కేక్ పాన్ ని వేడ చేయాలి. దానిమీద కొద్దిగా వెజిటెబుల్ ఆయిల్ ని రాసుకోవాలి.
4. తరువాత మిశ్రమాన్ని పరిచి దానిపై జీడిపప్పు వంటి డ్రై ప్రూట్స్ వేసుకోవచ్చు. దీన్ని 35 నుండి 40 నిమిషాల పాటు ఓవెన్ లో పెట్టాలి. టెంపరేచర్ 350 ఫారన్ హీట్ వుండేలా చూసుకోవాలి. దీన్ని సర్వ్ చేసే ముందు ఫ్రిజ్ లో పెట్టి కాస్త కూల్ గా వుండేలా అందించాలి. ఇందులో కాలరీస్ 18, ఫ్యాట్ 5 గ్రా, కొలెస్ట్రాల్: 11 మిగ్రా, సోడియం 68 మిగ్రా వుంటాయి.
Comments
Read more about: ఆపిల్ పంచదార బ్లాక్ రెయిసిన్స్ డ్రై ప్రూట్స్ వెనీలా గుడ్డు apple sugar dry fruits vanilla egg baking soda



Click it and Unblock the Notifications