Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఫ్రెంచ్ టోస్ట్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పాలు : 1cup
బ్రెడ్ స్లైసెస్ : 4
ఉప్పు : 1/2tsp
చక్కెర : 3tsp
వెనిల్లా ఎస్సెన్స్ : 3 చుక్కలు
బ్రెడ్ స్లైసెస్ : 4
నెయ్యి : 2tsp
కోడిగుడ్డు : 1
తేనె : తగినంత
తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో కోడి గుడ్డు పగుల గొట్టి బాగా కలిపి ఉంచాలి.
2. తర్వాత దానిలో చక్కెర, ఉప్పు, వెనిల్లా, మిల్క్ వేసి చక్కెర కరిగిపోయేంత వరకు కలపాలి.
3. బ్రెడ్ స్లైసెస్ను ఇందులో వేసి, ఒక్క నిముషం వుంచి తీసేయాలి.
4. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ ని వేడి చేసి, దానికి కొద్దిగా బటర్ రాయాలి. బ్రెడ్ స్లైసెస్ ఎర్రగా కాలే వరకు రెండు వైపులా వేయించి, దానిపైన తేనే రాసి, వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఫ్రెంచ్ టోస్ట్ రెడీ.
Comments
Read more about: పాలు బ్రెడ్ ఉప్పు చక్కెర వెనిల్లా నెయ్యి కోడిగుడ్డు తేనె milk bread salt sugar vanilla oil egg honey
Story first published: Wednesday, December 15, 2010, 14:40 [IST]
Other articles published on Dec 15, 2010



Click it and Unblock the Notifications