Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కార్న్ గ్రీన్ చిల్లీ స్పైసీ సమ్మర్ సలాడ్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
మొక్కజొన్న గింజలు: 1cup
పచ్చిమిర్చి: 4-6
ఉప్పు, మిరియాలు: తగినంత
వెన్న: 2tsp
పంచదార: 1tsp
నిమ్మరసం: 1tsp
కారం: 1/2tsp
కొత్తిమీర తరుగు: 2tbsp
తయారు చేయు విధానం:
1. ఒక బౌల్ లో నీళ్ళు పోసి అందులో మొక్కజొన్న గింజలు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వెన్నను వేడిచేసి ఉడికించిన మొక్కజన్న గింజలు, పచ్చిమిర్చి ముక్కులు వేయాలి.
3. ఇప్పుడు అవి ఉడుకుతుండగా పంచదార చల్లాలి. తక్కువ మంటమీద ఇరవై నిమిషాలపాటు ఉడికించి దించేసుకోవాలి.
4. తర్వాత ఒక బౌల్ లోని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, కొత్తమిరీ చల్లి బాగాగ కలియబెట్టాలి. అంతే ఆరగించేందుకు కొద్దిగా క్రీమ్ చల్లుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
Comments
Read more about: corn green chili salt pepper coriander leaves మొక్కజొన్న పచ్చిమిర్చి ఉప్పు మిరియాలు కొత్తిమీర
English summary
Fresh Grilled Corn Salad With Chili Lime Dressing | కార్న్ గ్రీన్ చిల్లీ స్పైసీ సమ్మర్ సలాడ్
Story first published: Tuesday, March 13, 2012, 13:17 [IST]
Other articles published on Mar 13, 2012



Click it and Unblock the Notifications