Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
ఫ్రైడ్ బేబీకార్న్
Snacks
oi-Saraswathi N
By Sindhu

బేబీకార్న్: 250 grm
తరిగిన చీజ్: 2 cup
పెప్పర్ పౌడర్: 1tsp
టమాటా సాస్: 1tsp
తరిగిన ఉల్లిపాయలు: 8
ఎండుమిరప ముక్కలు: 4
ఉప్పు: రుచికి సరిపడా
నూనె లేదా వెన్న: కావలసినంత
సన్నగా తరిగిన వెల్లుల్లిముక్కలు: 2 cup
తయారు చేయు విధానం:
1. నూనె వేడిచేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
2. ఐదు నిమిషాలు వేగిన తరువాత చీజ్ తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి మూత పెట్టాలి.
3. బేబీకార్న్ మెత్తబడిన తరువాత మూత తీసి చీజ్‌ను చేర్చి మరో 5 నిమిషాలు ఉంచి స్టౌ మీద నుంచి దించాలి. అంతే వేడి వేడి ప్రైడ్ బేబికార్న్ రెడీ.
Comments
Read more about: బేబీకార్న్ చీజ్ పెప్పర్ పౌడర్ టమాటా సాస్ ఉల్లిపాయలు ఉప్పు నూనె corn cheese pepper powder tomato sauce onion salt green chilli
Story first published: Thursday, July 29, 2010, 15:52 [IST]
Other articles published on Jul 29, 2010



Click it and Unblock the Notifications