Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఫ్రూట్ పంచ్ ఐస్ క్రీమ్..
Snacks
oi-Saraswathi
By Sindhu

బత్తాయి జ్యూస్: 1cup
ఫైనాఫిల్ జ్యూస్: 1cup
దానిమ్మ గింజల జ్యూస్: 1/2cup
వెనీలా ఐస్క్రీం: 2cups
చెర్రీపండ్లు: 8-10
నిమ్మ సోడా: 1tsp
తయారీ విధానం:
1. ముందుగా ఒక చిన్న బౌల్ లోనికి బత్తాయి, ఫైనాఫిల్, దానిమ్మ గింజల జ్యూస్ లను తీసుకుని బాగా కలియబెట్టాలి.
2. ఇప్పుడు మూడు జ్యూస్ గ్లాసులను తీసుకుని వాటిలో రెండు టీస్పూన్ల చొప్పున వెనీలా ఐస్క్రీం వేయాలి.
3. తరువాత ఆ గ్లాసులను పండ్ల రసం, నిమ్మ సాడా తో నింపాలి. ఇప్పుడు పైన ఒక్కో గ్లాసులో మూడు చొప్పున చెర్రీపండ్లను పైన అలంకరిస్తే ఫ్రూట్ పంచ్ ఐస్ క్రీమ్ రెడీ..! దీన్ని అలాగే అయినా సరే, లేదా కాసేపు ఫ్రిజ్లో ఉంచి అయినా సరే.. చల్ల చల్లగా సర్వ్ చేయొచ్చు.
Comments
English summary
Fruit Punch Ice Cream | ఫ్రూట్ పంచ్ ఐస్ క్రీమ్..
Story first published: Friday, May 25, 2012, 12:55 [IST]
Other articles published on May 25, 2012



Click it and Unblock the Notifications