Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
గోబీ మంచురియా

కాలీఫ్లవర్ - 1
శనగ పిండి - 1 cup
కార్నఫ్లోర్ (మొక్కజొన్న పిండి - 1 cup
ఉప్పు - రుచికి సరిపడా
కారం - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tbsp
టమోటో సాస్ - 3 tbsp
1. మొదటగా పద్దగా ఉన్న కాలీఫ్లవర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టౌ వెలిగించి చిన్న గిన్నె పెట్టి కొద్దిగా నీరు పోసి అందులో కట్ చేసి పెట్టుకొన్న కాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసి 5 నిమిషాలు ఉడకబెట్టి దింపి ప్లట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి
2. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి తర్వాత కార్న్ ఫ్లో, శనగపిండి, కారం, ఉప్పు కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి.
3. ఉడికించి పెట్టుకొన్న కాలీఫ్లవర్ ను పైన తయారు చేసిన శనగ పిండి మిశ్రమంలో వేసి కలిపి పెట్టుకోవాలి
4. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బాగా వేడి అయ్యాక, పిండిలో కలిపి పెట్టుకొన్న కాలీఫ్లవర్ ను అందులో వేసి బాగా(పకోడా)లాగా వేపాలి.
5. మరోకొ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేపాలి. ఇప్పుడు ప్రై చేసి పెట్టుకొన్న కాలీఫ్లవర్ ను అందులో వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగాక టమోటా సాస్ వేసి బాగా కలియ బెట్టి స్టౌ మీద నుండి దింపుకోవాలి అంతే తినడానికి గోబీమంచూరియా రెడీ.



Click it and Unblock the Notifications











