Latest Updates
-
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్! -
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే.. -
అపర ఏకాదశి వ్రతం చేస్తున్నారా? ఈ నియమాలు, పారణ సమయాలు తెలియకపోతే ఫలితం దక్కదు! -
కుంభ రాశిలోకి చంద్రుడి సంచారం: ఈ 48 గంటలు మీ రాశికి ఏం జరగబోతోంది? డిజిటల్ లావాదేవీలపై హెచ్చరిక! -
ఈ వారం గ్రహాల మార్పుతో ఈ 3 రాశులకు అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 10 నుండి 16 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం ఎవరికి అదృష్టం? - ఆదివారం, 10 మే 2026 -
ఆదివారం బ్రేక్ ఫాస్ట్ అదిరిపోవాలా? వేడి వేడి ఇడ్లీలోకి కేరళ మటన్ పెప్పర్ ఫ్రై..ఈజీగా ఎలా చేయాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయా? అయితే ఈ నోరూరించే మ్యాంగో ఫలూదాతో కూల్ కూల్ అయిపోండి!
గ్రీన్ టీ ఐస్ క్రీమ్ వంటకం
Snacks
oi-Saraswathi
By Sindhu

పాలు: 4cups
పంచదార: 4cups
గ్రీన్ టీ : 1cup
కోడిగుడ్డు సొన: 2cups
క్రీమ్: 2cups
తయారు చేయు విధానము:
1. కాచిన పాలలో గ్రీన్ టీని వేసి బాగా కలపాలి.
2. ఒక గిన్నెలో గుడ్డు సొన, పంచదార తీసుకొని, పంచదార కరిగే వరకూ బాగా గిలకొట్టాలి.
3. ఈ మిశ్రమాన్ని పాలతో కలిపి స్టౌ మీద పెట్టాలి. మీడియం మంట మీద ఇరవై నిమిషాలపాటు మరిగించి తీసేసి ఫ్రీజర్ లో పెట్టాలి. బాగా చల్లగా అయిన తర్వాత దానికి క్రీమ్ ను కలపాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేసి ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. బాగా గట్టపడిన తరువాత తీసి మళ్లీ ఓసారి బ్లెండ్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఐస్ క్రీమ్ బాగా మృదువుగా ఉంటుంది. తిరిగి ఫ్రీజర్ లో పెట్టాలి. అంతే ఒక గంటలో గ్రీన్ టీ ఐస్ క్రీమ్ రెడీ.
Comments
Read more about: recipe green tea ice cream snacks ice creams గ్రీన్ టీ ఐస్ క్రీమ్ స్నాక్స్ ఐస్ క్రీమ్స్
English summary
Green Tea Ice Cream Recipe | గ్రీన్ టీ ఐస్ క్రీమ్ వంటకం
Story first published: Monday, January 30, 2012, 12:40 [IST]
Other articles published on Jan 30, 2012



Click it and Unblock the Notifications