Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
వేరుశెనగ పప్పు చిక్కిలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బెల్లం: 1/2kg(తురుముకోవాలి)
గుల్ల సెనగపప్పు లేదా పుట్నాలు: 1/4kg
యాలకులు: 4
నీరు: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా గ్యాసు మీద ఒక పాన్ పెట్టి వేరుసెనగపప్పుని దోరగా వేయించుకోవాలి. చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక మందంగా ఉన్న గిన్నె గాని తీసుకొని అందులో తురిమిన బెల్లం వేసి బెల్లం మునిగేదాక నీరు పోసి గ్యాస్ మీద పెట్టి ముదురు పాకం పట్టుకోవాలి.
3. ఒక ప్లేట్ లో కొంచెం నీరు పోసి బెల్లం పాకం అవుతుండగా కొంచెం తీసి నీళ్ళలో వేసి అది ఉండ అవుతుంటే ముదురు పాకం వచ్చినట్టే.
4. పాకం వచ్చాక అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు , పుట్నాలు వేసి బాగా కలపాలి.
5. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని గిన్నెలో ఉన్న మిశ్రమాన్ని ప్లేట్ లోకి పోసి ప్లేట్ అంతా సమానంగా పరచాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసి డబ్బాలో పెట్టుకోవాలి.
Comments
Read more about: వేరుశెనగ పప్పు బెల్లం శెనగపప్పు యాలకులు నీరు groundnuts jaggery chenna cardamom water
Story first published: Monday, July 26, 2010, 16:01 [IST]
Other articles published on Jul 26, 2010



Click it and Unblock the Notifications