Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ పొటాటో ఎగ్ ఆమ్లెట్

పొటాటో ఎగ్ ఆమ్లెట్
కావలసిన పదార్థాలు:
ఉడికించి మెత్తగా చేసిన బంగాళదుంపలు: 2cup
కోడిగుడ్లు: 2
నూనె: సరిపడా
ఉప్పు : రుచికి తగినంత
కొత్తిమీర తురుము: 1/2cup
వేరుశెనగపొడి : 1/2cup
పచ్చిమిర్చి ముద్ద: 1tsp
వెల్లుల్లి,అల్లం ముద్ద : 1tsp
కారం : 1tsp
జీలకర్ర పొడి: 1tsp
మిరియాల పొడి: 1/2tsp
కేసరి రంగు: చిటికెడు
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముద్దగా చేసిన బంగాళాదుంపల్ని వేసి అందులో కోడిగుడ్డు సోన, కొత్తిమీర తురుము, వేరుశెనగ పొడి, పచ్చి మిర్చి ముద్ద, అల్లం ముద్ద, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కేసరి రంగు వేసి స్పూన్ తో బాగా గిలకొట్టాలి.
2. తర్వాత స్టౌ మీద ఓ పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి గిలకొట్టిన కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్ లా వేసి మూతపెట్టాలి.
3. దీన్ని సన్న సెగ మీద మగ్గనిస్తూ కాల్చాలి. ఓ వైపు కాలిన తరువాత మరోవైపు కూడా కాల్చి తీయాలి. దీన్ని చాకుతో ముక్కలుగా కోస్తి సర్వ్ చేయాలి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినంటారు. మార్నింగ్ ఇటువంటి అల్పాహారాన్ని ఇవ్వడంతో శరీరానికి కావాలసిన శక్తిని అందిస్తుంది. పెద్దలు కూడాతినొచ్చు.



Click it and Unblock the Notifications