Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
హాట్ హాట్ మైసూర్ బోండా
Snacks
oi-Saraswathi
By Sindhu

మైదా: 3cups
బియ్యపు పిండి: 1cup
సూజి(రవ్వ): 1/4cup
ఉప్పు: రుచికి తగినంత
పెరుగు: 1cup
ఉల్లిపాయ ముక్కలు: 1/2cup
అల్లం ముక్కలు: కొద్దిగా
పచ్చిమిర్చి: 4-6(ముక్కలుగా)
కొబ్బరి ముక్కలు: 1tbsp
జీలకర్ర: 1tsp
కొత్తిమీరం: కొద్దిగా
వంటసోడా: 1tsp
నూనె: వేయించటానికి సరిపడా
తయారు చేయు విధానం:
1. మైదాను జల్లించి ఒకగిన్నెలో వేసి, బియ్యపు పిండి, టీ స్పూన్ నూనె, ఉప్పు, పెరుగు, సూజీ, వంటసోడా, ఉల్లి ముక్కలు, అల్లం ముక్కలు, మిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర వేసి చిక్కగా బజ్జి పిండిలా కలపాలి.
2. దీనిని అరగంట పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు స్టౌ పైన పాన్ పెట్టి నూనె సోసి వేడి చేయ్యాలి. నూనె కాగాక మైదాపిండిని చిన్నచిన్న ఉండలుగా చేతితో తీసి నూనెలో దోరగా వేగాక ఒక ప్లేటులోకి తీసుకోవాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడు ఏ పచ్చడితో తిన్న రుచిగా ఉంటాయి.
Comments
Read more about: maida rice flour sooji ginger cumin seeds salt మైదా బియ్యంపిండి సూజీ అల్లం జీలకర్ర ఉప్పు
English summary
Hot.. Hot.. Mysore Bonda | హాట్ హాట్ మైసూర్ బోండా
Story first published: Tuesday, January 24, 2012, 12:49 [IST]
Other articles published on Jan 24, 2012



Click it and Unblock the Notifications