Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
హాట్ సమ్మర్....కూల్ లెమన్ స్క్యాష్
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసిన పదార్థాలు:
నిమ్మకాయలు: 4-6
సిట్రిక్ యాసిడ్: 1tsp(నిమ్మ ఉప్పు)
పొటాషియం మెటాబైసల్ఫేట్: 1/4tsp
పంచదార: 5cups
నీరు: 6cups
తయారు చేసే విధానం:
1. ముందుగా నిమ్మకాయలు తరిగి రసం తీయాలి.
2. తరువాత నీళ్ళలో పంచదార కలిపి, సిట్రిక్ యాసిడ్ కలిపి సన్నని సెగపై వేడి చేయాలి. తీగ పాకం వచ్చిన తరువాత దించి నిమ్మకాయ రసం కలపాలి.
3. ఇప్పుడు పొటాషియం మెటాబైసల్ఫేట్ని కొంచెం వేడి నీళ్ళలో కలిపి సిరప్ లో కలపాలి. పొడిగా ఉన్న గాజు సీసాలో పోసి గట్టిగా మూతపెట్టి పొడిగా ఉన్న ప్రదేశాలలో నిల్వవుంచుకోవాలి.
4. వారం తరువాత కాలరీస్ ఉన్న షోడాతో కలిపి సర్వ్ చేయాలి. అంతే లెమన్ స్క్యాష్ రెడీ..
Comments
English summary
Hot Summer...Cool Lemon Squash | హాట్ సమ్మంర్....కూల్ లెమన్ స్క్యాష్
Story first published: Friday, April 27, 2012, 17:50 [IST]
Other articles published on Apr 27, 2012



Click it and Unblock the Notifications