Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
హైదరాబాదీ స్పెషల్ స్వీట్ ఖుబానీ
Snacks
oi-Saraswathi
By Sindhu

ఖుబానీ(ఆప్రికాట్స్): 200 gms
చక్కెర : 75 gms
రాస్పబెర్రి కలర్: 3 చుక్కలు
వెనీలా ఎసెన్స్ : 3 చుక్కలు
నీళ్ళు: తగినన్ని
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో ఖుబానీలను వేసి నిండా మునిగేట్టుగా నీళ్లు పోసి నాలుగు గంటలు నానబెట్టాలి.
2. తర్వాత ఒక్కో ఖుబానికి చాకుతో గాటు పెట్టి లోపలున్న గింజను తీసేయాలి. ఈ గింజలన్నీ విరగ్గొట్టి లోపలున్న పలుకులను నీళ్లో వేసి ఉంచాలి. వెడల్పాటి ప్యాన్ లో ఈ నానిన ఖుబానీలు నీళ్లతో పాటు మరిగిచండి.
3. అవి మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర వేయాలి. గరిటతో కలుపుతూ ఉండాలి. అది కరిగి చిక్కపడ్డాక కలర్, ఎసెన్స్ వేసి దింపేయాలి.
4. కలర్ వేయకున్నా పర్లేదు. ఎసెన్స్ బదులు యాలకుల పొడి వేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ ఖుబానీ కా మీఠాను క్రీమ్, కస్టర్డ్ లేదా ఐస్క్రీమ్ తో సర్వ్ చేయొచ్చు లేదా నానపెట్టిన ఖుబానీ గింజలు పొట్టు తీసి సన్నగా కట్ చేసి పైన అలంకరించి సర్వ్ చేయండి. రుచికరమైన హైదరాబాదీ స్పెషల్ స్వీట్ చాలా సులువుగా తయారయింది కదా..
Comments
English summary
Hyderabadi Special Sweet Apricot Khubani | స్పెషల్ స్వీట్ ఆప్రికాట్ ఖుబానీ
Story first published: Saturday, September 8, 2012, 17:17 [IST]
Other articles published on Sep 8, 2012



Click it and Unblock the Notifications