Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
జాంగ్రీ
Snacks
oi-Saraswathi N
By Sindhu

మైదా: 2 కప్పులు
చక్కెర: 3 కప్పులు
వంట సోడా - చిటికెడు
ఏలకులు పొడి - 1/2 tsp
నూనె లేదా నెయ్యి వేయించడానికి
కేసర్ రంగు చిటికెడు
తయారు చేయు పద్దతి:
మైదాలో వంటసోడా వేసి నీరు పోసి చిక్కగా ఉండలు కట్టకుండా కలిపి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. పిండి బాగా పులిసి తీగ లాగా సాగితేనే జాంగ్రీ బాగా వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే పిండికి కొద్దిగా నీరు, కేసరి రంగు జత చేసి మళ్ళీ ఒకసారి కలిపి గరిటజారుగ కలిపి పెట్టుకోవాలి. చక్కెరలో అరగ్లాసు నీరు పోసి మరిగించి పాకం పట్టి పెట్టుకోవాలి. అందులోనే యాలకులపోడి కలిపాలి. జాంగ్రీలు చేయడానికి ఒక మందపాటి గుడ్డకు చిన్న రంధ్రము చేసి అందులో పిండి వేసి చుట్టలాగ పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి. జాంగ్రీలు ఎర్రగా వేయించి తీసి పాకంలో వేయాలి. పదినిమిషాల తర్వాత తీసి ఒక ప్లేటుకొ నూనె లెద నెయ్యి రాసి పెట్టాలి.
Comments
Read more about: మైదా వంటసోడా చక్కెర యాలకుల నూనె నెయ్యి కేసర్ రంగు jangiri sugar cardamom ghee oil kesari (colour) maida
Story first published: Thursday, October 8, 2009, 17:49 [IST]
Other articles published on Oct 8, 2009



Click it and Unblock the Notifications