Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
జిల్లెడు కాయలు

బియ్యపు పిండి: 1 cup
నీళ్లు: 1 cup
నూనె: 1 tbsp
ఉప్పు: తగినంత
పూర్ణం కోసం:
బెల్లం తురుము: 1 cup
పచ్చికొబ్బరి తురుము: 1 cup
యాలకుల పొడి: 1/2 tsp
నెయ్యి: 1 tsp
తయారు చేయు విధానం:
1. స్టౌ వెలిగించి చిన్న పాత్రలో కొద్దిగా నీరు పోసి వేడెక్కాక నూనె, ఉప్పు వేయాలి. నీరు మరిగాక మంట తగ్గించి, కొద్ది కొద్దిగా బియ్యపు పిండిని వేస్తూ ఉండలు కట్ట కుండా కలపాలి.
2. ఈ మిశ్రమం చిక్కబడిన తరువాత మూత పెట్టాలి. ఈ మిశ్రమం అంతా ముద్దలా అయ్యాక దించేసుకోవాలి.
3. నాన్ స్టిక్ పాన్ టో కొబ్బరి తురుము, బెల్లం తురుము వేసి స్టౌ మీద పెట్టాలి. బెల్లం కరిగాక యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలు ఉడికించి దించేసుకోవాలి.
4. అరచేతులకు నెయ్యి రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. దీని మధ్యలో కొబ్బరి, బెల్లం మిశ్రమాన్ని ఉంచి, చపాతీని మూసేసి, వేళ్లతో గుండ్రంగా ఒత్తుకోవాలి.
5. ఇలా ఒత్తుకున్న జిల్లేడుకాయలను ఇడ్లీ కుక్కర్ లో పెట్టి ఐదు నిమిషాలపాటు ఉడికించి దించేసుకోవాలి. అంతే జిల్లేడు కాయలు రెడీ. ఇవి వేడివేడిగా కంటే చల్లారక తింటే బాగుంటాయి.



Click it and Unblock the Notifications