Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కాశ్మీరీ దమ్ జింజర్ గోబి
Snacks
oi-Saraswathi N
By Sindhu

కాలీఫ్లవర్: 1/2kg
ఉల్లిపాయలు: 100grm
అల్లంవెల్లుల్లి: 2tsp
పచ్చిమిర్చి: 4
కారం: 1/2tsp
పసుపు: 1/4tsp
గరంమసాలా: 1tsp
శొంఠిపొడి: 1/2tsp
ఇంగువ: చిటికెడు
పెరుగు:1/2 cup
కొత్తిమీర:రెండు కట్టలు
గసగసాలు: 1tsp
జీడిపప్పు: 25grm
పచ్చికోవా: 50grm
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. కాలీఫ్లవర్ ను కడిగి వేడినీళ్లలో వేసి 5 నిమిషాలైన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
2. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఇంగువ, ఉప్పు, కారం, మిగిలిన పొడులు అన్నీ వేసి కలిపి, అల్లంవెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించి దించాలి. తరవాత ఇందులోనే పెరుగు కూడా వేసి కలపాలి.
3. ఇప్పుడ అందులోనే గసగసాలు, జీడిపప్పు కలిపి రుబ్బిన ముద్ద, పచ్చికోవా కూడా వేసి కలపాలి.
4. తర్వాత వేడినీళ్లలో వేసి తీసిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి పది నిమిషాలు ఓవెన్ లోగానీ లేదా మూతపెట్టిగానీ సన్నని మంటమీద పావుగంటసేపు ఉడికించి దించాలి. అంతే కాశ్మీరీ దమ్ జింజర్ గోబీ రెడీ.
Comments
Read more about: కాలీఫ్లవర్ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కారం పసుపు గరంమసాలా శొంఠిపొడి ఇంగువ cauliflower onion ginger garlic green chilly chilly powder turmeric garam masala
Story first published: Tuesday, August 31, 2010, 16:15 [IST]
Other articles published on Aug 31, 2010



Click it and Unblock the Notifications