Latest Updates
-
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్! -
అకస్మాత్తుగా ధనలాభం..మే 10న ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది! -
గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన యోగంతో జాక్ పాట్! -
పిండి రుబ్బే పనిలేదు, పులియబెట్టక్కర్లేదు..10 నిమిషాల్లో కరకరలాడే మామిడి దోసె..ఎలా చేసుకోవాలంటే.. -
అపర ఏకాదశి వ్రతం చేస్తున్నారా? ఈ నియమాలు, పారణ సమయాలు తెలియకపోతే ఫలితం దక్కదు! -
కుంభ రాశిలోకి చంద్రుడి సంచారం: ఈ 48 గంటలు మీ రాశికి ఏం జరగబోతోంది? డిజిటల్ లావాదేవీలపై హెచ్చరిక! -
ఈ వారం గ్రహాల మార్పుతో ఈ 3 రాశులకు అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 10 నుండి 16 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం ఎవరికి అదృష్టం? - ఆదివారం, 10 మే 2026
పాలతో పిస్తా కేసర్ పేడ

పాలు: 1ltr
పంచదార: 1/2kg
యాలకుల పొడి: 1 tsp
కుంకుమ పువ్వు(కేసర్): కొద్దిగా
పిస్తా: 10
నెయ్యి: 2tbsp
తయారు చేయు విధానము:
1. పాలు ఒక వెడల్పాటి మందమైన గిన్నెలో గిన్నెలో తీసుకొని స్టౌ మీద పెట్టి మీగడ కట్టకుండా, గరిట కింద పెట్టకుండా తిప్పుతుండాలి.(తొందరగా అయి పోవాలని స్టౌవ్ హైలో పెడితే కోవా ఎర్రగా వస్తుంది .కోవా తెల్లగా రావాలంటే స్టౌవ్ తగ్గించే ఉంచాలి).
2. రెండు గంటల అనంతరం పాలు ముద్దలా అవుతుంది. ఇంకా తిప్పుతూనే ఉండాలి. మరికొంత సేపటికి గట్టిగా ముద్దలాగ అవుతుంది.
3. ఇప్పుడు చక్కెర మెల్లమెల్లగా పోసి మళ్ళీ తిప్పుతుండాలి. పల్చని పాకం తయారవుతుంది.
4. మరికొంత సేపటికి పంచదార పాకం అయి పల్చబడిన కోవా మళ్ళీ గట్టిగా అవుతుంది. ఇప్పుడు కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి ఇప్పుడు కోవా ఎల్లో కలర్ లో తయారుఅవుతుంది.
5. ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని కోవా ముద్దను పళ్ళెంలో పోయాలి. మరీ ముద్ద అవకుండా కిందకి దించేసి పప్పు గరిటతో కోవాని మెత్తగా నూరాలి.
6. చేతికి నెయ్యి రాసుకుని కోవాని చిన్న, చిన్న ఉండలు చేయాలి పళ్ళానికినెయ్యి రాసి ఉండలు పళ్ళెములో పెట్టాలి. దానిమీ కట్ చేసి పిస్తాముక్కలు గార్నిష్ గా అలంకరించి తదనంతరం దానిని కావలసిన అకారాల్లోకి మర్చుకొని కత్తిరించవచ్చు. లీటరు పాలకి చిన్నవైతే 35కోవాలు వస్తాయి.



Click it and Unblock the Notifications