Latest Updates
-
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి!
సమ్మర్ స్పెషల్ కేసర్ పిస్తా కుల్ఫీ..
మండే ఎండల్లో చల్లచల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. ఇక ఆహార ప్రియులకు అయితే తాగడం వరకు ఓ.కే.. అదే కాస్త వెరైటీ రుచి వుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అటువంటి వారి కోసమే ఈ కొత్త రకం. ఒకసారి తింటే చాలు మళీమళ్లీ తిపాలనిపించే రుచి దాని సొంతం. సమ్మర్ లో ఐస్ క్రీమ్స్, మరియు స్మూతీస్ మరియు కుల్ఫీలకు టేస్ట్ చేయడానికి ఇదే మంచి సమయం.
కుల్ఫీలను వివి ధ వెరైటీ ఫ్లేవర్స్ తో బాదాం, కేసర్, చిక్కో, మ్యాంగో, లిచి మరియు పిస్తా ఫ్లేవర్ లతో తయారు చేసుకుంటారు . ఈ కుల్ఫీకి రోజ్ సిరఫ్ కలిపి తయారు చేసుకోవచ్చు. కుల్ఫీని మన ఇండియన్ స్టైల్లో తయారు చేస్తే ఎలా ఉంటుందో ఒక సారి టేస్ట్ చేయండి . ఈసమ్మర్ సీజల్ ఫ్రెండ్స్, ఫామిలీ మెంబర్స్ ఓ అద్భుతమైన ట్రీట్ కేసర్ పిస్తా కుల్పీ.

కావల్సిన పదార్థాలు:
ఫుల్ క్రీమ్ మిల్స్: 2 lt
కండెన్స్డ్ మిల్క్: 200 ml
కేసర్/కుంకుమపువ్వు: 1/4tsp
పిస్తాచో: ¼ cup (సన్నగా కట్ చేసుకోవాలి)
యాలకులు పొడి: 1tsp
రోజ్ వాటర్: 2tbsp

తయారు చేయు విధానం:
ముందుగా మందపాటి పాన్ లో పాలు వేసి బాగా కాచాలి.(మరగపెట్టుకోవాలి)

పాలు బాగా కాగిన తర్వాత స్టౌవ్ సిమ్ లో పెట్టి కుంకుమ పువ్వు ను వేయాలి.

ఇప్పుడు తక్కువ మంట మీద పాలు బాగా కాగనివ్వాలి. పాలు సగం అయ్యేవరకూ కాచాలి.

ఇప్పుడు అందులో కండెన్డ్ మిల్క్, రోజ్ వాటర్, యాలకుల పొడి మరియు పిస్తా వేయాలి.

తర్వాత స్టౌమీద నుండి క్రిందికి దింపుకొని బాగా చల్లార్చుకోవాలి.

ఇప్పుడు పాలు కలిపి, రాత్రంగాకుల్ఫి మౌల్డ్ నింపి ఫ్రిజ్ లో ఉంచాలి.

కుల్ఫి మౌల్డ్ బయటకు తీసి వేగినీళ్ళ గిన్నెలో డిప్ చేసి ఒక నిముషం తర్వాత కుల్ఫీని వేరు చేయాలి.

అంతే సమ్మర్ స్పెషల్ కుల్ఫీ రెడీ. డ్రై ఫ్రూట్స్ కలపడం వల్ల సమ్మర్ లో చాలా ఆరోగ్యకరం . మరియు పూర్తి పోషకాలను అందిస్తుంది.



Click it and Unblock the Notifications