Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
కిడ్స్ స్పెషల్ రిసిపి - మ్యాంగో కుల్ఫీ
సమ్మర్ స్పెషల్ అంటేనే మామిడికాయల సీజన్ చాలా మందికి మామిడి పండ్లన్నా..కాయలన్నా చాలా ఇష్టం అంతే కాదు. వేసవి కాలంలో ఎండ వేడి చిరాకు పెట్టించినా... మామిడి పండ్ల తియ్యదనం, కాయల పచ్చడి రుచులు గుర్తుకురాగానే ఆ వేడి చల్లగా పక్కకు జారుకుంటుంది. మామిడి పండును రొటీన్‌గా ముక్కలు కోసుకుని తినడమో, రసం తీసుకుని తాగడమో కాకుండా వెరైటీగా కుల్ఫీ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది...
పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండోయ్ . ఎందుకంటే మామిడి పండ్లంటే అందరీ చాలా ఇష్టం వాటి వాసన, రుచి, రంగు ఇట్టే ఆకర్షించేస్తాయి. అంతే కాదండోయ్ వీటిలో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఎక్కువే. ప్రతి రోజూ ఒక మామిడి పండును తీసుకోవడం వల్ల హెల్తీ డైట్ పూర్తవుతుంది. ఇవి మీ డైట్, మరియు టేస్ట్ ను ఫుల్ ఫిల్ చేయడం మాత్రమే కాదు అనేక స్కిన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది ఆశ్చర్యమే కావచ్చు. అయితే ఇది మాత్రం నిజం.

పాలు: 3cups
కండెన్స్డ్ మిల్క్: 1/2cup
మామిడి గుజ్జు: 1cup
మిల్క్ పౌడర్: 1/2cup
యాలకులు: 1tsp
పంచదార: 2tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా డీప్ బాట్ వెజల్ తీసుకొని, అందులో పాలు, కండెన్డ్స్ మిల్క్, పంచదార మరియు మిల్క్ పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసి స్టౌ మీద పెట్టి బాగా ఉడికించి కోవాలి.
2. కొదిసేపు బాగా ఉడికిన తర్వాత మంట పూర్తిగా తగ్గించి 15-20నిముషాలు ఉడికించుకోవాలి.
3. ఈ మిశ్రమం ఉడుకుతుండగానే అందులో యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
4. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
5. ఒక్కసారి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో మామిడి గుజ్జును వేసి బాగా మిక్స్ చేయాలి.
6. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుల్పీ మౌల్డ్స్ (కుల్ఫీ అచ్చుల్లో)పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. కుల్ఫీ సెట్ అయ్యే వరకూ కనీసం 6-8గంటల సమయం ఫ్రిజ్ లో ఉంచాలి.
7. 8గంటల తర్వాత కుల్ఫీ సెట్ అవ్వగానే ఫ్రిజ్ లో నుండి బయటకు తీసి మౌల్డ్స్ ను కుల్ఫీలను వేరు చేసి, సర్వ్ చేయాలి. అంతే మ్యాంగో కుల్పీ రెడీ..



Click it and Unblock the Notifications