Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై!
కోవా గుజియా

కోవా: 1cup
బాదం పొడి: 1cup
పంచదార: 3cup
యాలకులపొడి: 1tsp
నూనె: కావలసినంత
నెయ్యి: 1/2cup
తయారు చేయు విధానం:
1. ఒక గిన్నెలో మైదాపిండి వేసి అందులో వేడి నెయ్యి వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. స్టఫింగ్ కోసం ఒక కప్పుకోవా, పంచదార, బాదం, జీడిపప్పు పొడులను కలుపుకుని ఉంచుకోవాలి.
3. మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని, వాటి చిన్న పూరీల్లా వత్తుకోవాలి.
4. తర్వాత అందులో మద్య బాగంలో కోవా మిశ్రమాన్ని పెట్టి అంచులను ముడుచుకోవాలి.
5. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాకా ఈ ఉండలను అందులో వేసి దోరగా వేయించాలి. అన్నింటిని వేయించిన తర్వాత ప్లేట్ లోనికి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
6. ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు పంచదార, కొద్దిగా నీరు పోసి తీగపాకం వచ్చే వరకు బాగా కలిపి, కాగనివ్వాలి. తీగపాకం వచ్చిందని తెలియగానే, దోరగా వేయించి పెట్టుకొన్న గుజియాల మీద పోయాలి. పాకం ఆరాక వీటిని తీసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అంతే కోవా గుజియా రెడీ.



Click it and Unblock the Notifications