Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
మెకరోని - మిల్క్ స్పెషల్
Snacks
oi-Saraswathi N
By Sindhu

మెకరోని- 1/2 kg
నెయ్యి - 150 grm
బెల్లం - 1 kg
పాలు - 3 ltr
కొబ్బరికాయలు - 3
యాలకలు - 4
తయారు చేయు విధానం:
మొదటగా కొబ్బరిని తురుమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లం తురిమి లేత పాకం పట్టాలి. స్టౌ వెలిగించి పొడవుగా ఉండే మెకరోని తీసుకుని, ఓ బాణలిలో నెయ్యి వేసి దోరగా వేయించాలి. అందులోనే పాలు పోసి ఉడికించాలి. మెకరోని మెత్తగా ఉడికిన తరవాత దించాలి. కాస్త చల్లారిన తరవాత కొబ్బరితురుము, బెల్లం పాకం పోసి కలిపి యాలకులు పొడి వేస్తే మెకరోని మిల్క్ స్పెషల్ రెడీ.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: మెకరోని కొబ్బరి బెల్లం నెయ్యి పాలు యాలకలు mekaroni coconut ghee milk cardamoms jaggery
Story first published: Monday, October 26, 2009, 17:35 [IST]
Other articles published on Oct 26, 2009



Click it and Unblock the Notifications











