Latest Updates
-
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా?
వేడి వేడిగానూ చల్లగానూ ఆల్మోండా హాల్వా
Snacks
oi-Pratapreddy
By Pratap

ఆల్మోండాలు - ఒక కప్పు
పంచదార - రెండున్నర కప్పులు
నేయి - 2 కప్పులు
కేసరి (పసుపు) - 1 పించ్
తయారు చేసే విధానం:
వేడి చేసిన నీళ్లలో గత రాత్రే ఒక కప్పు ఆల్మోండాలను నానబెట్టాలి
ఉదయం పూట ఆల్మోండాల చర్మం తీసేయాలి
మెత్తగా అయ్యే వరకు ఆల్మోండాలను మిక్సర్‌లో ల్దా ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి గ్రైండ్ చేయాలి
కళాయిలో ఒక కప్పు నీటిలో పంచదార వేసి కాగపెట్టి సిరప్ తయారు చేయాలి
కేసరి పొడిని కొద్ది నీళ్లలో కలిపి ఉడుకుతున్న మిక్చర్‌లో వేయాలి
వెంటనే ఒక కప్పు నేయి కలపాలి
మిక్చర్ పేస్టులాగా అవుతున్న క్రమంలో మరో కప్పు నేయిని చెంచాలతో కలుపుతూ పోవాలి
మిక్చర్ గట్టిపడగానే స్టౌవ్ మీది నుంచి తీయాలి, దాన్ని వేడివేడిగా గానీ రెఫ్రజిరేటర్లో పెట్టి చల్లగా గానీ తినవచ్చు.
Comments
English summary
Making of Almond Halwa | వేడి వేడిగానూ చల్లగానూ ఆల్మోండా హాల్వా
Story first published: Thursday, July 14, 2011, 16:28 [IST]
Other articles published on Jul 14, 2011



Click it and Unblock the Notifications