Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మామిడి కోవా కజ్జికాయలు
Snacks
oi-Saraswathi
By Sindhu

మైదా: 1cup
పంచదార: 1cup
కోవా: 1/2cup
పాలు: 1cup
నెయ్యి: 1/4cup
యాలకులు పొడి: 2tsp
మామిడి తురుము: 2cups
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాపిండిలో మూడు చెంచాల నెయ్యి, కొద్దిగా నీళ్లు చేర్చి పిండి కలిపి పక్కన పెట్టుకవాలి.
2. తర్వాత పాన్ లో మిగిలిన నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో మామిడి తురుము వేసి వేగాక, పాలు పంచదార ఒకదాని తర్వాత ఒకటి వేసి కలియతిప్పాలి. ఐదు నిమిషాలయ్యాక కోవా, యాలకుల పొడి వేయాలి. ఈమిశ్రమం దగ్గర పడ్డాక దించేయాలి.
3. ఇప్పుడు కలిపి పెట్టుకొన్న మైదా పిండిని చిన్ని చిన్న ఉండల్లా చేసి కర్రతో చపాతీల్లా ఒత్తుకోవాలి. మధ్యలో మామిడి మిశ్రమం ఉంచి కజ్జికాయల్లా ఒత్తుకోవాలి.
4. పాన్ లో నూనెవేసి వేడయ్యాక అందులో వేసి బంగారు రంగులోనిక వచ్చేదాక వేయించి తీస్తే సరిపోతుంది.
Comments
English summary
Mango Kova Kajjikayalu | మామిడి కోవా కజ్జికాయలు
Story first published: Wednesday, May 23, 2012, 18:05 [IST]
Other articles published on May 23, 2012



Click it and Unblock the Notifications