Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
కమ్మని తియ్యని మామిడి రవ్వ లడ్డు
Snacks
oi-Saraswathi N
By Sindhu

బొంబాయి రవ్వ: 1/2kg
మామిడిపండ్లు: 2
యాలకుల: 2
జీడిపప్పు, కిస్ మిస్: గుప్పెడు
నెయ్యి: 2tbsp
పచ్చి కొబ్బరి తురుము: 2cups
పంచదార: 200grm
తయారు చేయు విధానము:
1. ముందుగా బొంబాయి రవ్వను వేయించి పెట్టుకోవాలి. అలానే కొబ్బరిని కూడా తురిమి పెట్టుకోబాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా నీరు పోసి బొంబాయి రవ్వ ను బాగా మొత్తగా ఉడికించాలి. అందులోనే పంచదార పోసి మరి కాసేపు ఉడికించి కొద్దిగా నెయ్యి వేసి బాగా కలియబెట్టాలి
3. స్టౌ ఆఫ్ చేసి పచ్చికొబ్బరి తురుము కూడా వేసి జీడిపప్పు, కిస్ మిస్ లు నేతిలో వేయించి ఇందులో కలుపుకోవాలి.
4. తర్వాత కొద్దిగా చల్లారాక మామిడిపండు రసం కూడా పోసి బాగా తిప్పాలి. యాలకుల పొడిని ఇందులో వేసి మిశ్రమం గట్టిపడ్డాక నిమ్మకాయ పరిమాణంలో ఉండల్లా చేసుకొని ప్లేటులో అమర్చుకోవాలి. అంతే కమ్మని రవ్వతో కలిసిన మామిడి రవ్వలడ్డూలు మరింత రుచిగా ఉంటాయి.
Comments
Read more about: rava mango cardamom cashew nuts kismis ghee sugar రవ్వ మామిడిపండ్లు యాలకులు జీడిపప్పు కిస్ మిస్ నెయ్యి పంచదార
English summary
Rava | Mango | Cardamom | Cashew Nuts | Kismis | Ghee | Sugar | కమ్మని తియ్యని మామిడి రవ్వ లడ్డు
Story first published: Friday, May 27, 2011, 16:40 [IST]
Other articles published on May 27, 2011



Click it and Unblock the Notifications