Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మసాలా పల్లీలు
Snacks
oi-Saraswathi N
By Sindhu

వేరుశనగలు: 2 cups
శెనగపిండి: 1 cup
బియ్యంపిండి: 3 tbsp
కారం: 2 tsp
గరంమసాలా: 2 tsp
పచ్చిమిర్చి: 4
వెల్లుల్లి రెబ్బలు: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
చాట్ మసాలా: 1 tsp
ఆమ్ చూర్ పొడి: 1/2 tsp
పసుపు: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడ
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. వేరుశెనగపప్పు, చాట్ మసాలా మినహా మిగిలిన పదార్ధాలన్నింటినీ ఓ పాత్రలో తీసుకుని గట్టి పిండిలా కలపాలి.
2. పదిహేను నిమిషాలయ్యాక ఈ మిశ్రమానికి వేరుశెనగపప్పు చేర్చి పక్కన పెట్టుకోవాలి.
3. పాన్ లో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకొన్న పిండిని పకోడిల్లా వేసి వేయించాలి.
4. వీటన్నింటిని ఒక ప్లేటులోనికి తీసుకొని పైన చాట్ మసాలా చల్లాలి. అంతే కరకరలాడే మసాలా పల్లీలు రెడీ.
Comments
Read more about: వేరుశెనగలు శెనగపిండి బియ్యంపిండి కారం గరం మపాలా పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు చాట్ మసాలా ఆమ్ చూర్ పసుపు ఉప్పు నూనె groundnuts chanadal flour rice flour redchilli powder
Story first published: Wednesday, March 31, 2010, 12:19 [IST]
Other articles published on Mar 31, 2010



Click it and Unblock the Notifications