Latest Updates
-
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు!
మసాలా పపాడ్ : క్రిస్సీ అండ్ హెల్తీ
క్రిస్పీ మసాలా పపాడ్ రిసిపి కొద్దిగా పల్లగా, కారంగా అద్భుతమైన రుచితో నోరూరిస్తుంటుంది. ఇది ఆకలిగా ఉన్నప్పుడు వెంటనే ఆకలి కోరికను తీర్చేస్తుంది .
నిమ్మరసం చిలకరించడం వల్ల కొద్దిగా పుల్లని టేస్ట్ అయితే మంచి ఫ్లేవర్ కలిగి ఉంటుంది. కారంగా కమ్మగా ఉండే కరకరలాడే మసాల పపాడ్, వివిధ రకాల మసాలాలతో తయారుచేయడం వల్ల ఎక్కువగ పుల్లగా అనిపించదు. కీరదోస, టమోటో వంటి వెజిటేబుల్స్ తో డ్రెస్సింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మరి ఈ క్రిస్పీ సలాడ్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
ప్లెయిన్ పాపాడ్ - 2
టమోటోలు - 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కీరదోసకాయ - ½ cup (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర - 2 tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం - ½ tsp (పేస్ట్ చేసుకోవాలి లేదా తురుముకోవాలి)
పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నిమ్మరసం - 3 tsp
నూనె - 2 tsp
READ MORE: స్వీట్ - హాట్ పాపడ్ రోల్స్
గార్నిష్ కోసం
ఉప్పు: రుచికి సరిపడా
బ్లాక్ సాల్ట్ - 1/4th tsp
జీలకర్ర పొడి - ½ tsp
బ్లాక్ పెప్పర్ - ½ tsp
రెడ్ చిల్లీ పౌడర్ - చిటికెడు
READ MORE:పపాడ్(అప్పలం)-క్యారెట్ ఛాట్
తయారుచేయు విధానం:
1. ముందుగా ముందుగా పొడి పదార్థాలన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత మరొక బౌల్లో టమోటో మరియు కీరదోసకాయ ముక్కలు, కొత్తిమీర అల్లం తురుము , పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి అందులో పపాడ్ వేసి రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ రోస్ట్ చేయాలి.
4. ఒక ప్లేట్ లో రోస్ట్ చేసి పపాడ్ తీసుకొని, దాని మీద కీరదోస మరియు టమోటో మిశ్రమాన్ని పరవాలి.
6. దాని మీదగా మిక్స్ చేసి పెట్టుకొన్న పొడి పదార్థాలను చిలకరించుకోవాలి . చివరగా నిమ్మరసం డ్రెస్సింగ్ గా వేయాలి. అంతే మసాలా పపాడ్ రెడీ...



Click it and Unblock the Notifications