Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మిక్స్డ్ ఫ్రూట్-మిల్క్ మిక్స్
Snacks
oi-Saraswathi
By Sindhu

స్ట్రాబెరి: 4
పాలు: 1/2cup
ఐస్ క్రీం: 1/2cup
నల్లద్రాక్షపండ్లు: 10
పంచదార: 1/2cup
సపోటాముక్కలు: 4
వెన్నీల ఎసెన్స్: 1tsp
దానిమ్మగింజలు: 1/4cup
కమాలపండు తొనలు: 4-6
పైనాపిల్ ముక్కలు: 1/4cup
గ్రీన్ యాపిల్ ముక్కలు: 1/2cup
రెడ్ యాపిల్ ముక్కలు: 1/2cup
అరటిపండు ముక్కలు: 1/2cup
తయారు చేయు విధానం:
1. మొదటగా సన్నని మంటమీద పాలు కాచీ చల్లారిన తర్వాత పంచదార వేసి బాగా కలపాలి.
2. ఇప్పుడు ఒక బౌలో తీసుకొని అందులో పండ్ల ముక్కలన్నీ వేసి బాగా కలపాలి.
3. తర్వాత ఈ ఫ్రూట్ మిక్స్ లో ఐస్ క్రీం, వెన్నీల ఎసెన్స్, తేనె వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లబడిన తర్వాత బయటకు తీసి ఐస్ క్రీం కప్స్ లో సర్వ్ చేయాలి.
Comments
English summary
Mixed Fruit-Milk Mix | మిక్స్డ్ ఫ్రూట్-మిల్క్ మిక్స్
Story first published: Monday, February 20, 2012, 18:05 [IST]
Other articles published on Feb 20, 2012



Click it and Unblock the Notifications