Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
మిక్స్ డ్ వెజిటబుల్ సాండ్ విచ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

క్యాబేజ్ - 50 grms
టమోటోలు - 2
కీరకాయలు - 2
ఉల్లిపాయలు - 2
బ్రెడ్ స్లైసులు - 8
వెన్న - 25 grms
తయారు చేయు విదానం:
1. మొదటగా క్యాబేజ్ ను తురిమి పెట్టుకోవాలి. తర్వాత టొమోటాలు, కీర, ఉల్లిపాయలను పలుచని చక్రాలుగా తరగి పెట్టుకోవాలి 2. టోస్టర్ లో వేడి చేయవచ్చు లేదా పెనం మీద నెయ్యి కాని వెన్న కాని వేసి రెండు వైపులా ఎరుపు రంగు వచ్చే వరుకు వేయించాలి. 3. టోస్ట్, చేసిన బ్రెడ్ మీద ముందుగా వెన్న లేదా మయోనైజ్ రాయాలి ఆ పైన తురిమిన క్యాబేజ్ వేసి సమంగా సర్థాలి. 4. పైనల్ గా తరిగిన కూరగాయల ముక్కలను పెట్టి పైన మరొక బ్రెడ్ స్లైస్ పెట్టి రెండు సైడ్ లు బాగా వేయించి కట్ చేసి సర్వ్ చేయాలి అంతే మిక్సడ్ వెజిటేబుల్ సాండ్ విచ్ రెడీ.
Comments
Read more about: క్యాబేజ్ టొమోటోలు కీరకాయలు ఉల్లిపాయలు బ్రెడ్ స్లైస్ వెన్న cabbage tomato onions bread slice cheese cucumber
Story first published: Saturday, November 21, 2009, 11:53 [IST]
Other articles published on Nov 21, 2009



Click it and Unblock the Notifications