Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
మోతీ చూర్ లడ్డు
Snacks
oi-Saraswathi N
By Sindhu

శనగపిండి: 1/2 kg
పంచదార: 1/2kg
పాలు: 1cup
కుంకుమ పువ్వు: 1/2tsp
ఏలకుల పొడి: 1tsp
నెయ్యి: 150grms
తయారు చేయు విధానము:
1. శనగపిండిలో పాలు పోసి తగినంత నటీతో జారుడుగా కలపాలి.
2. ఒక గిన్నెలో చక్కర వేసి, కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టాలి. పాకం దగ్గర పడే సమయంలో పాలు పోసి బాగా వేడిచేయాలి. తర్వాత కుంకుమ పువ్వు ఏలకుల పొడి వేసి కలిపి ప్రక్కన పెట్టుకోవాలి.
3. ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేసి కాగిన తర్వాత సన్న చిల్లున్న గరిటె మీద కలిపిన శనగపిండిని వేసి చిన్ని గిన్నెతో రుద్దితే సన్నని బూందీ నేతిలోకి జారుతుంది.
4. దానిని మరొక చిల్లుల గరిటెతో రెండు, మూడు సార్లు నెతిలో ముంచి దోరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకూ కాలిన తర్వాత తీసి చక్కర పాకంలో వేసి కలపాలి. 5. ఈ మిశ్రమం వేడి తగ్గిన తర్వాత చెత్తో లడ్డూలు గుండ్రంగా చేత్తో వత్తుకోవాలి. చివరగా లడ్డులపైన గార్నిష్ పిస్తాతో అలకంరించుకొంటే మోతీ చూర్ లడ్డు రెడీ.
Comments
Read more about: శనగపిండి పంచదార నెయ్యి కుంకుమ పువ్వు యాలకలు besan sugar ghee saffron cardamom pista orange color
Story first published: Wednesday, July 21, 2010, 14:37 [IST]
Other articles published on Jul 21, 2010



Click it and Unblock the Notifications