Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పుట్టగొడుగుల ఫ్రై
Snacks
oi-Saraswathi N
By Sindhu

టమోట: 1
ఉల్లిపాయలు: 4
పసుపు: 1/4tsp
నెయ్యి: 100grm
యాలకుల పొడి: 1tsp
మిరియాల పొడి: 1/2tsp
వెల్లుల్లి: 1/2cup (వేయించిన)
పచ్చిమిర్చి: 6(సన్నగా తరిగిన)
కొత్తిమిర: 1cup(సన్నగా తరిగిన)
జీడి పప్పు: 50grm (వేయించిన)
తరిగిన అల్లం: 10grm(సన్నగా తరిగిన)
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పుట్టగొడుగులను శుభ్రం చేసుకొని, కాడలు వొలిచి పక్కన పెట్టుకొని బాగా ఆరనివ్వాలి.
2. ఓ పాత్రలో పుట్టగొడుగులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని, వేసి బాగా కలుపుకోవాలి.
3. తర్వాత ఈ మిశ్రమానికి తరిగిన అల్లం, పచ్చిమిర్చి, యాలకుల పొడి, పసుపు, మిరియాల పొడి, టమోటో ముక్కలు, కొద్దిగా నీరు తగినంత ఉప్పు వేసి బాగా కలవనివ్వాలి.
4. తర్వాత స్టవ్ మీద వెడల్పాటి పాన్ ను పెట్టి నెయ్యి వేసి వేడి చెయ్యాలి. ఈ లోగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తడి చేతులతో చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
5. ఈ ముద్దలను కాగిన నేయ్యి లో దోరగా వేయించుకోవాలి. ఈ ముష్రూమ్ ఫ్రైకి చిల్లీసాస్ లేదా టమోటా సాస్ ను సైడిష్గా వాడుకోవచ్చు.
Comments
Read more about: పుట్టగొడుగులు ఉల్లిపాయలు వెల్లుల్లి పచ్చిమిర్చి నెయ్యి టమోట ఉప్పు mushroom onions ginger garlic turmeric green chilli ghee tomato salt
Story first published: Friday, August 27, 2010, 16:08 [IST]
Other articles published on Aug 27, 2010



Click it and Unblock the Notifications