Latest Updates
-
మేష రాశిలోకి బుధుడు: ఈ రాశులవారికి ఇక మాటల్లో పదును.. నిర్ణయాల్లో దూకుడు! -
కన్య, ధనస్సు, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉందో చూడండి! - బుధవారం, 29 ఏప్రిల్ 2026 -
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే..
చలిని తరిమికొట్టే వేడి వేడి ఆనియన్ బజ్జీ
Snacks
oi-Saraswathi
By Sindhu

కావలసినపదార్థా:
ఉల్లిపాయలు(ఉల్లిచక్రాలు): 20(ఉల్లిపాయలను రౌండ్ గా చక్రాల్లా కట్ చేసుకోవాలి)
శనగపిండి: 2cups
కార్న్‌ఫ్లోర్: 1tsp
లవంగాల పొడి: 1/2tsp
పసుపు: చిటికెడు
పచ్చిమిర్చి పేస్ట్: 1tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పైన చెప్పిన పదార్థాలను (నూనె, ఉల్లిచక్రాలు తప్పించి) ఒక గిన్నెలో వేసి, కొద్దికొద్దిగా నీరు పోస్తూ బజ్జీలపిండిలా కలుపుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, కాగనివ్వాలి.
3. నూనె వేడయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లి చక్రాలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచుతూ బజ్జీలు వేసి దోరగా వేయించాలి.
4. బాగా వేగిన తరవాత టిష్యూ పేపర్ మీదకు తీసి కొద్దిగా చల్లారిన తరవాత కొత్తిమీర లేదా టొమాటో చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. అంతే ఆనియన్ బజ్జీ రెడీ...
Comments
Read more about: onion besan corn flour green chilli red chilli powder salt ఉల్లిపాయ శెనగపిండి కార్న్ ఫ్లోవర్ పచ్చిమిర్చి కారం ఉప్పు
English summary
Onion Bhaji For Winter Special | చలి... గిలి తరిమికొట్టే ఆనియన్ బజ్జీ...
Story first published: Monday, November 19, 2012, 18:08 [IST]
Other articles published on Nov 19, 2012



Click it and Unblock the Notifications