Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పాలక్ కబాబ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పాలకూర - 2 cup
బఠాణీలు(ఉడికించినవి) - 1 cup
బంగాళా దుంపలు(ఉడికించి తురమాలి)- 4
చాట్ మసాలా - 1tsp
మొక్కజొన్న పిండి - 2 tbsp
పచ్చిమిర్చి - 4
కొత్తిమిర - 1 cup
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 tsp
నూనె - వేయించడానికి తగినంత
తయారు చేయు విధానం:
1. కట్ చేసుపెట్టుకొన్న పాలకూరను ఉడికించి పెట్టుకొన్న బఠాణీలు, బంగాళాదుంప తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయలు, చాట్ మసాలా, కొత్తిమీర, అల్లం వేల్లుల్లి పేస్ట్, మొక్క జొన్న పిండి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
2. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండ తీసుకొని అరచేతిలో పెట్టుకొని కొంచెం వెడల్పుగా వత్తుకోవాలి.
3. స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక వెడల్పుగా వత్తుకొన్న ఉండలను నూనెలో వేసి ఎర్రగా వచ్చే వరకూ వేయించాలి. వేడి వేడి సర్వ్ చేయాలి.
Comments
Read more about: పచ్చిమిర్చి కొత్తిమిర ఉప్పు అల్లం వెల్లుల్లి నూనె పాలకూర బఠాణీలు చాట్ మసాలా మొక్కజొన్న పిండి palak green pease char masala corn flour green chilli coriandom leafs ginger garlic oil
Story first published: Thursday, December 3, 2009, 15:26 [IST]
Other articles published on Dec 3, 2009



Click it and Unblock the Notifications