Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పాల కూర పూరిలు
Snacks
oi-Saraswathi
By Sindhu

గోధుమపిండి: 1/2kg
పాలకూర: ఒక కట్ట
జీలకర్ర: 2tsp
ఇంగువ: చిటికెడు
వెల్లుల్లి: రెండు రెబ్బలు
పచ్చిమిర్చి: 4
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: వేయించడానికి సరిపడా
తయారు చేయు విధానము:
1. పాలకూరను శుభ్రంగా కడిగి తరిగి పెట్టాలి. దానికి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కాసిన్ని నీళ్లు జోడించి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
2. తరువాత గిన్నెలో గోధుమపిండి, పాలకూర మిశ్రమం, ఉప్పు, అవసరాన్ని బట్టి నీళ్లు కలిపి పూరీల పిండిని కలుపుకోవాలి.
3. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసి చపాతీలా ఒత్తుకోవాలి.
4. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె పోసి కాగాక వాటిని వేయించుకుంటే పాలకూర పూరీలు తయారయినట్లే. వీటిని సబ్జి, పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Comments
English summary
Palak Puri | పాల కూర పూరిలు
Story first published: Wednesday, January 11, 2012, 17:24 [IST]
Other articles published on Jan 11, 2012



Click it and Unblock the Notifications