Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
పోషకాలు అందించే స్పినాచ్ కబాబ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పాలకూర: 1 cup
బంగాళదుంప(పొటాటో): 2
పచ్చిమిర్చి: 4
అల్లం(తురుము): 1 tbsp
సాల్ట్: 1 tsp
మెంతిపొడి: 1 tsp
ధనియాలపొడి: 1 tsp
బ్రెడ్: 3
ఉల్లిపాయలు: 2
ఆయిల్: తగినంత
కొత్తిమిర: 1 cup
నిమ్మ రసం: 1tbsp
తయారు చేయు విధానము:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉండికించి బంగాళదుంపలు తీసుకొని వాటిని బాగా చిదిమి పక్కన పెట్టుకోవాలి.
2. అందులో కట్ చేసి పెట్టుకొన్న పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మెంతిపొడి, దనియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం తురుము, నిమ్మరసం, చివర్లు కట్ చేసిన బ్రెడ్ పీసులు, కొద్దిగా కొత్తిమిర వేసుకొని బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి.
3. ఇప్పుడు చిన్న చిన్న గారెల వలె చేసుకుని స్టౌ పై పెనం పెట్టి ఆయిల్ వేసి చిన్న గారెలను అందులో వేసి పైన మళ్ళీ ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాలనివ్వాలి. అంతే వేడి వేడి స్పినాచ్ చిల్లి గారె రెడీ.
Comments
Read more about: పాలకూర ఉల్లిపాయ ముక్కలు ఉప్పు మెంతిపొడి దనియాల పొడి పచ్చిమిర్చి అల్లం తురుము నిమ్మరసం బ్రెడ్ పీసులు spinach potatoes onion green chilli ginger bread slices coriander leaves oil salt
Story first published: Monday, February 22, 2010, 16:54 [IST]
Other articles published on Feb 22, 2010



Click it and Unblock the Notifications