Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పన్నీర్ రసగుల్లా
Snacks
oi-Saraswathi
By Sindhu

పాలు: 1ltr
నిమ్మరసం: 1tsp
మైదా: 2tsp
బేకింగ్ సోడా: 1/2 tsp
పంచదార: 1cup
నీరు: 1 cup
రోజ్ వాటర్: 1/2 tbsp
వెనిలా: 1tbsp
తయారు చేయు విధానం:
1. మొదటగా పాలను కాచేటప్పుడు నిమ్మరసం కలపాలి. విరిగిన పాలను క్లాత్‌లో వడగట్టి పనీర్ తయారు చేయాలి.
2. ఈ పనీర్‌ను ఒక పాత్రలోకి తీసుకుని అందులో మైదా, బేకింగ్ సోడా, వెనీలా, రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.
3. దీనిని చిన్నచిన్న బాల్స్ గా చేసు కుని ఆరిపోకుండా వాటి మీద క్లాత్ కప్పాలి.
4. తరువాత ఒక పాత్రలో చెక్కర వేసి నీటినికలిపి మరి గించాలి. సిరప్ తయారైన తరువాత పనీర్ బాల్స్ ను వేసి తక్కువ మంట మీద పది నిముసాలు ఉడికించి మిగిలిన సిరప్ ను వడపోయాలి.
Comments
English summary
Milk | Lemon Jice | Maida | Baking Soda | Sugar | Water | రసగుల్లా
Story first published: Monday, June 28, 2010, 13:55 [IST]
Other articles published on Jun 28, 2010



Click it and Unblock the Notifications