Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
పైనాపిల్-చీజ్ సలాడ్
Snacks
oi-Saraswathi N
By Sindhu

పైనాపిల్ ముక్కలు: 1cup
చీజ్ :1 cup
ఎర్ర క్యాప్సికం: 2
వెనిగర్: 1 tsp
ఉప్పు : 1 tsp
యాలకుల పొడి: 1 tsp
మిరియాలపొడి :1/4 tsp
తయారుచేయు విధానం:
1. పైనాపిల్ ముక్కలు ముక్కలుగా చేసి నీరు ఓడ్చి, చిన్న చిన్నముక్కలుగా తరగాలి.
2. చీజ్ ని కూడా చిన్న ముక్కలుగా తరిగి పైనాపిల్ ముక్కలతో కలపాలి.
3. తర్వాత సిమ్లా మిర్చిలో గింజలు తీసి సన్నగా తరగాలి. ఈ మూడింటిని కలిపి ఫ్రిజ్లో ఉంచాలి.
4. ఫైనల్ గా సర్వ్ చేసేముందు వెనిగర్, ఉప్పు, మిరియాలపొడి కలిపి ముక్కలు కూడా వేసి కలిపి చల్లగా సర్వ్ చేయాలి.ఈ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది.
Comments
Read more about: pineapple cheese capsicum vinegar cardamom pepper ఫైనాపిల్ చీజ్ క్యాప్సికమ్ వెనిగర్ యాలకుల మిరియాలు
English summary
Pineapple | Cheese | Capsicum | Vinegar | Cardamom | Pepper | పైనాపిల్-చీజ్ సలాడ్
Story first published: Thursday, March 17, 2011, 16:24 [IST]
Other articles published on Mar 17, 2011



Click it and Unblock the Notifications