Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
పైనాపిల్ కోకోనట్ బిస్కెట్స్ వంటకం

మైదా: 2cups
బేకింగ్ పౌడర్: 1tsp
పంచదార: 2cups
లోఫాట్ మిల్క్: 120grms
కొబ్బరి తురుము: 1/4cup
తినే సోడా: చిటికెడు
పైనాపిల్ ఎసెన్స్: 1tsp
కోడి గుడ్లు: 2
వెన్న: 100grsm
తయారు చేసే విధానం:
1. మొదటగా పంచదారను మెత్తగా పొడి చేసుకొని, మైదా పిండిని జల్లించుకోవాలి.
2. పాలలో మైదాపిండిలో బేకింగ్ సోడా, వెన్న వేసి కలపాలి. ఒక రోజూ ముందే మైదాను తడిపి బాగా మృదువుగా అయ్యేలా కలుపుకోవాలి. అలా చేస్తేనే బిస్కెట్స్ గుల్లగా వుండి కరకరలాడుతుంటాయి.
3. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు పగులగొట్టి తెల్ల సొన మాత్రం తీసుకొని బాగా గిలకొట్టాలి. దానిలో చక్కెర పొడిని వేసి బాగా కలియబెట్టాలి. తరువాత గుడ్డు సోనాలో పైనాపిల్ ఎస్సెన్సు వేసి బాగా బ్లెండ్ చేసి దీన్ని మైదా పిండిలో వేసి కలపాలి. చక్కెర మిశ్రమంలో దీన్నంతటిని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని నాలుగు లేదాఐదు గంటల పాటుపక్కన వుంచుకోవాలి.
4. తరువాత వాటిని పూరీల్లా వత్తుకోవాలి. వీటిని నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాటిపైనే కొబ్బరి తురుమును చల్లి ఉంచాలి.
5. ఇప్పుడు కేక్ పాన్ తీసుకుని అందులో ప్రత్యేకంగా వుండే గిన్నెలో బిస్కెట్స్ ను పెట్టి బేక్ చేయాలి. లేత బంగారు రంగు వచ్చే వరకు అలా వుంచేయాలి. అంతే పైనాపిల్ బిస్కెట్స్ రెడీ.



Click it and Unblock the Notifications