Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
అటుకుల కొబ్బరి లడ్డు
Snacks
oi-Saraswathi N
By Sindhu

అటుకులు: 2cups
పచ్చికొబ్బరి తురుము: 1 cup
యాలకులు: 1tsp
బెల్లం: 2 cups
కిస్ మిస్: 2tsp
పాలు: 1/2 cup
జీడిపప్పు: 1 tsp
నెయ్యి: వేయించడానికి సరిపడ
తయారు చేయు విధానం:
1. ముందుగా అటుకులను శుభ్రంగా ఏరి వాటిని మిక్సీలో వేసి కాస్త గరుకుగా పట్టుకోవాలి.
2. తర్వాత కొబ్బరిని, బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి.
3. స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో జీడిపప్పు, కిస్ మిస్లను దోరగా వేయించాలి.
4. తర్వాత పాలను గిన్నెలో పోసి వేడిచేసి అందులో తురిమిపెట్టుకున్న బెల్లాన్ని వేసి కలపాలి.
5. బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉంచి తర్వాత పాలను, కొబ్బరి తురుమును అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలిపి వేడిగా ఉన్న సమయంలోనే లడ్డూలు చుట్టాలి.
6. చివరగా వీటిపై మెల్లగా జీడిపప్పు, కిస్ మిస్లను అద్దాలి. అంతే కొబ్బరి లడ్డూ రెడీ.
Comments
Read more about: అటుకులు పచ్చికొబ్బరి యాలకులు బెల్లం కిస్ మిస్ పాలు జీడిపప్పు నెయ్యి atukulu coconut cardamom jaggery kismis milk ghee
Story first published: Monday, August 16, 2010, 15:51 [IST]
Other articles published on Aug 16, 2010



Click it and Unblock the Notifications