Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
రోజ్ అండ్ సేమియా జ్యూస్
Snacks
oi-Saraswathi N
By Sindhu

సేమియా: 100 grm
కోవా: 50 grm
రోజ్ లిక్విడ్: 50 ml
పంచదార: 3 tbsp
ఐస్ క్యూబ్స్: తగినన్ని
నీళ్లు: 200ml
లెమన్ ఎల్లో కలర్: చిటికెడు
తయారు చేయు విధానము:
1. సేమియాను నీటిలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఉడికేటప్పుడే లెమన్ ఎల్లో పౌడర్ వేసుకుంటే సేమియాకు మంచి రంగు వస్తుంది.
2. గ్లాస్ లో ముందుగా సేమియా వేసి వాటి మీద పంచదార, ఐస్ ముక్కలు వేయాలి. ఇప్పుడు కోవా వేసి చివరగా రోజ్ లిక్విడ్ వేయాలి. అంతే రోజ్ సేమియా జ్యూస్ రెడీ. దీన్ని లేయర్స్ గా వేసుకుని స్సూన్ తో కలుపుతూ తీసుకోవచ్చ లేదా మొత్తం కలిపేసి సర్వ్ చేయవచ్చు.
Comments
Read more about: కోవా రోజ్ లిక్విడ్ ఐస్ క్యూబ్స్ పంచదార లెమన్ ఎల్లో కలర్ నీళ్లు సేమియా semiya kova rose liquid ice cubes sugar lemon yellow colour water
Story first published: Saturday, April 10, 2010, 14:37 [IST]
Other articles published on Apr 10, 2010



Click it and Unblock the Notifications