Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
సంక్రాతి స్పెషల్ గోబి గొబ్బిళ్లు

కాలీఫ్లవర్ : 1
బంగాళాదుంపలు : 1/2 kg
అల్లం వెల్లుల్లి : 1tsp
ఉల్లిపాయలు : 2
పచ్చిమిర్చి : 10
మిరియాల పొడి : 1 tsp
నిమ్మకాయ : 1
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తమిర : ఒక కట్ట
ఆయిల్ : వేయించడానికి సరిపడా
బ్రెడ్ ముక్కలు : 150 grm
సెనగపిండి : 100 grm
తయారు చేసే విధానము:
1. కాలీఫ్లవర్ సన్నని ముక్కలుగా కోసి కొంచెం ఉప్పువేసి ఉడికించి నీరు వంపేయాలి.
2. బంగాళాదుంపల్ని ముక్కలుగా కోసి ఉడికించి మెత్తగా మెదపాలి.
3. ఓ గిన్కెలో కొద్ది గా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసి వేగాక, కాలీఫ్లవర్, బంగాళాదుంపముక్కలు కూడా వేసి తగినంత ఉప్పు, కొత్తిమీర, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి ముద్దలు చేసి ఉంచాలి.
4. సెనగపిండి లో నీళ్ళు పోసి బజ్జీపిండిలా కలపాలి. ఒక్కో ముద్దునూ పిండిలో ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించాలి. వీటిని పిరమిడ్ ఆకారంలో నొక్కి నూనెలో వేయించి తీయాలి.
5. అంతే చిన్న కాలీఫ్లవర్ తో అలంకరించి స్నాక్స్ లా అందించండి.



Click it and Unblock the Notifications