Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
సేమియా చక్కర పొంగలి వరలక్ష్మి వత్రం స్పెషల్
శ్రావణ మాసం మొదలైందంటే చాలు పండగలు, నోములు, వ్రతాలు.. ప్రసాదాలు.. అందరూ బిజీ . బిజీ.. ఒక్కోక్కో పండగకి ఒక్కో నైవేద్య చేసి దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు. వచ్చిన అతిథులకు కు అందిస్తారు.

కావలసిన పదార్ధాలు:
సేమ్యా : 2cups
పెసరపప్పు: 3/4cup
బెల్లం తురుము: 2cups
పంచదార: 1/2cup
పాలు: 3cups
నెయ్యి : 1/2cup
యాలకుల పొడి: 1tsp
జీడిపప్పు: 8-10
తయారు చేసే విధానం:
1. ముందుగా పెసరపప్పు కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
2. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి జీడిపప్పు వేయించి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమ్యా వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి.
3. తర్వాత వేగిన సేమ్యాలో కాగిన పాలు పోసి ఉడకనివ్వాలి. సేమ్యా ఉడికిన తరువాత ఉడికించిన పెసరపప్పు కూడా వేసి బాగా కలపాలి.
4. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన బెల్లం, పంచదార వేసి కలిపి ఉడికించాలి. బాగా దగ్గరయ్యేటప్పుడు యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి కలిపి దించెయ్యాలి.
5. ఇందులో పంచదార, బెల్లం ఎవరి రుచికి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. బౌల్ లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు తో గార్నిష్ చేస్తే వేడి వేడి సేమ్యా చక్రపొంగలి సిద్దం



Click it and Unblock the Notifications